ప్రభుత్వ ఉద్యోగాలు, సికింద్రాబాద్ లో పోస్టింగ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ఎల్డిసి, పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త! మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ శాశ్వత ప్రాతిపదికన గ్రూప్-సి విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అలాగే భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 16. పోస్టుల వారీగా ఖాళీలు : ట్రేడ్స్ మాన్ మేట్ - 06, MTS (చౌకిధర్) - 04, MTS (మెసెంజర్) - 01, MTS (Daftry) - 01, LDC - 02, ల్యాబ్ అసిస్టెంట్ - 01, స్టోర్ కీపర్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అలాగే టైపింగ్ విభాగంలో అనుభవం అవసరం. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. భారత ప్రభుత్వాన్ని బంధాలను ప్రకారం వయోపరిమితిలో సడలింపుల...































%20Posts%20here.jpg)

